కడప పోక్సో కోర్టు తీర్పు.. నిందితుడికి ఐదేళ్ల శిక్ష

6చూసినవారు
కడప పోక్సో కోర్టు తీర్పు.. నిందితుడికి ఐదేళ్ల శిక్ష
చెన్నూరు మండలానికి చెందిన బాలికపై వేధింపులకు పాల్పడిన గొడ్లవీటి ఈశ్వరయ్యకు కడప పోక్సో కోర్టు బుధవారం ఐదేళ్ల జైలు, రూ. 3వేల జరిమానా విధించింది. ఈ కేసులో స్పెషల్ పీపీ వేణుగోపాల్ వాదనలు వినిపించగా, ఇన్స్పెక్టర్ చాంద్ బాషా సాక్షులను హాజరుపరిచారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన కోర్టు కానిస్టేబుళ్లు గోపి, పుల్లయ్యలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.
Job Suitcase

Jobs near you