కమలాపురం: మీరాపురంలో వేపచెట్టుకు పాలు, ప్రజల ఆసక్తి

1604చూసినవారు
కమలాపురం మండలం మీరాపురంలో వేపచెట్టు నుంచి తెల్లటి ద్రవం (పాలు) కారుతున్న అద్భుత ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో, ఆసక్తి గల ప్రజలు భారీగా తరలివచ్చి ఆ చెట్టును వీక్షిస్తున్నారు. ఇది ప్రకృతి వైచిత్ర్యమా లేక మరేదైనా కారణమా అనే దానిపై గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్