కమలాపురం: మాజీ సర్పంచ్ మృతి చాలా విచారకరం

72చూసినవారు
కమలాపురం: మాజీ సర్పంచ్ మృతి చాలా విచారకరం
కమలాపురం మండలంలో ప్రజా స్నేహితుడు, తన అనుకున్న వారి కోసం ఎంతవరకైనా వెళ్లగలిగే నాయకుడు, ఆప్తుడు, ఆత్మీయుడు మాజీ సర్పంచ్ గౌస్ పీర్ ఆకస్మిక మృతి చెందడం చాలా విచారకరం బాధాకరమని తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ శనివారం ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గౌస్ పీర్ భౌతిక దేహానికి శనివారం పూలమాలవేసి సాయినాథ్ శర్మ నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్