వల్లూరు పీఎసీఎస్ చైర్మన్ గా లేబాక నాగేశ్వర రెడ్డి

61చూసినవారు
వల్లూరు పీఎసీఎస్ చైర్మన్ గా లేబాక నాగేశ్వర రెడ్డి
వల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కమిటీ చైర్మన్ గా లేబాక నాగేశ్వర రెడ్డిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియమించినది. వల్లూరు మండలం వల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, తనకు సొసైటీ చైర్మన్ గా నియమించినందుకు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్