చంద్రబాబు హామీల అమలుపై రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్

1చూసినవారు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ, రూ. 3 వేల నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 4 వేల పెన్షన్ హామీల ఏమైందని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిమితం చేసి మహిళలను, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రజలను వంచించారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్