విశాఖ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై రౌడీషీట్ ఎత్తివేయాలి

9చూసినవారు
విశాఖ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై రౌడీషీట్ ఎత్తివేయాలి
విద్యా రంగ సమస్యలపై పోరాడుతున్న ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. గురువారం జిల్లా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి కోగటం షేక్ సాధిక్, రబ్బాని ప్రభుత్వాన్ని కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన నాయకులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్