ఘాట్ రోడ్డులో ట్యాంకర్ బోల్తా.. నిలిచిన రాకపోకలు

3చూసినవారు
కడప-రాయచోటి మార్గంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. చింతకొమ్మదిన్నె పోలీసులు, ఫైర్ సిబ్బంది ట్రాఫిక్ ను పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రోడ్డు క్లియర్ కావడానికి బుధవారం మధ్యాహ్నం వరకు సమయం పడుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు.

ట్యాగ్స్ :