ఉపాధ్యాయుల కొరత: పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్ల నియామకం

3చూసినవారు
ఉపాధ్యాయుల కొరత: పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్ల నియామకం
కమలాపురంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి, పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు MEO సుభాషిణి తెలిపారు. కమలాపురం ఉర్దూ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) ఖాళీలను భర్తీ చేయడానికి, B.Ed అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోగా మండల విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు ₹12,500 వేతనం అందించబడుతుంది. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్