గల్ఫ్ నుంచి తెలుగువారిని సురక్షితంగా రప్పించాలి

4చూసినవారు
గల్ఫ్ నుంచి తెలుగువారిని సురక్షితంగా రప్పించాలి
గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, అక్కడ పనుల కోసం వెళ్లిన తెలుగువారిని వెంటనే స్వదేశానికి తరలించాలని ఆర్సీపీ చింతకొమ్మదిన్నె మండల కార్యదర్శి మడగలం ప్రసాద్ డిమాండ్ చేశారు. బాంబు దాడుల నుండి అమాయక వలస కార్మికులను తక్షణమే రక్షించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్