ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే పుత్తా

1225చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే పుత్తా
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి శనివారం కడపలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్