వి. ఎన్ పల్లి: కోడిపందాల స్థావరంపై దాడి, ఎనిమిది మంది అరెస్ట్

21చూసినవారు
వి. ఎన్ పల్లి: కోడిపందాల స్థావరంపై దాడి, ఎనిమిది మంది అరెస్ట్
వీరపునాయునిపల్లి మండలంలో కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 18,350 నగదు, 2 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.ఐ బి.వి. కృష్ణయ్య తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you