వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న కడప డిఎస్‌బికి బదిలీ

10చూసినవారు
వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న కడప డిఎస్‌బికి బదిలీ
బుధవారం కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ జిల్లావ్యాప్తంగా 23 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, వల్లూరు మండల ఎస్ఐగా పనిచేస్తున్న పెద్ద ఓబన్నను కడప డిఎస్‌బికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో తాళ్ల పొద్దుటూరు నుండి శివనాగిరెడ్డిని కొత్త ఎస్ఐగా నియమించారు. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు జరిగినట్లు సమాచారం. కొత్త ఎస్ఐ శివనాగిరెడ్డి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్