కార్మికుల హక్కులను కాలరాస్తే ఉద్యమిస్తాం: ఆర్సీపీ

0చూసినవారు
కార్మికుల హక్కులను కాలరాస్తే ఉద్యమిస్తాం: ఆర్సీపీ
మే డే సందర్భంగా శుక్రవారం చింతకొమ్మదిన్నె మండలం ఇందిరా నగర్‌లో ఆర్సీపీ జెండాను ఆవిష్కరించిన మండల కార్యదర్శి మడగలం ప్రసాద్, 8 గంటల పని దినాల చట్టాలను బీజేపీ సర్కార్ కాలరాస్తోందని, కార్పొరేట్లకు అమ్ముడుపోయి 12-16 గంటలు పని చేయిస్తూ వారి రక్తాన్ని తాగుతోందని మండిపడ్డారు. హక్కుల రక్షణ కోసం ప్రతి కార్మికుడు పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :