మదనపల్లె: బాహుబలి రీ-రిజిల్స్ తో ఘనంగా అభిమానుల ఉత్సవాలు

11చూసినవారు
మదనపల్లెలోని శ్రీ కృష్ణ థియేటర్ వద్ద శుక్రవారం బాహుబలి మూవీ రీ-రిజిల్స్ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. హీరో ప్రభాస్ ఫోటోలను ప్రదర్శిస్తూ, టపాసులు పేల్చి, డప్పులతో నృత్యాలు చేశారు. ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమం మొత్తం ఉత్సవ వాతావరణంలో, అభిమానుల జోష్‌తో కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్