మదనపల్లె: టపాసులు కాల్చిన కుటుంబంపై ప్రత్యర్థుల దాడి

13చూసినవారు
మదనపల్లె: టపాసులు కాల్చిన కుటుంబంపై ప్రత్యర్థుల దాడి
మదనపల్లె పట్టణంలోని జగన్ కాలనీలో సోమవారం రాత్రి శుభకార్యం జరుగుతుండగా, టపాసుల శబ్దం భరించలేని ప్రత్యర్థులు అక్కులప్ప(57), అరుణకుమారి(25), సురేంద్ర(27)ల కుటుంబంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :