లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

9చూసినవారు
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
మదనపల్లె నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు రూ. 4,10,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం పంపిణీ చేశారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటూ చెక్కులను అందజేశారు. కష్టకాలంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్