నిమ్మనపల్లి: ₹54 లక్షలతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

3చూసినవారు
నిమ్మనపల్లి: ₹54 లక్షలతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం నిమ్మనపల్లి మండలం అగ్రహారం పంచాయతీ పరిధిలోని అగ్రహారం, ఆర్‌పీ రెడ్డిగారిపల్లి, చిత్తపర్తివారిపల్లి, చెరువు ముందరపల్లి గ్రామాల్లో నూతనంగా మంజూరైన ₹54 లక్షల సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్