మదనపల్లెలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు

4చూసినవారు
మదనపల్లె తాలూక పోలీసులు బెంగుళూరు రోడ్ బార్లపల్లి వద్ద వాహనాల తనిఖీలో భాగంగా రెండు బైకుల్లో 22 కిలోల గంజాయి తరలిస్తున్న బెంగళూరుకు చెందిన ఇర్ఫాన్, చిన్నమండెం కు చెందిన సయ్యద్ జాఫర్ వల్లి, స్థానిక శివకుమార్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద రెండు బైకులు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్