రెడ్డివారిపల్లి లో పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్టు

4చూసినవారు
రెడ్డివారిపల్లి లో పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్టు
మంగళవారం నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లి గ్రామం, పిట్టావాండ్లపల్లె వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై తిప్పేస్వామి నేతృత్వంలో సిబ్బంది దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మూడు మొబైల్ ఫోన్లు, రూ. 3,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఏపీ గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్