వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు చిరస్మరణీయం: జేసీ

13చూసినవారు
వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలు చిరస్మరణీయం: జేసీ
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, వెంకటాద్రి నాయుడు గొప్ప పాలకుడు, దాత, సాంస్కృతికాభిమానిగా చరిత్రలో నిలిచారని, అమరావతి అభివృద్ధి, దేవాలయాల నిర్మాణం, అన్నదానాలు వంటి ఆయన సేవలు నేటి తరాలకు ఆదర్శమని తెలిపారు.

ట్యాగ్స్ :