అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్యా యత్నం

1చూసినవారు
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్యా యత్నం
మదనపల్లె మండలం ఆవలపల్లిలో శనివారం వ్యవసాయ అప్పులు తీరక మనస్తాపానికి గురైన వెంకటేష్ అనే యువ రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్