మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందిన సుభాష్ (25) అనే యువకుడు సోమవారం నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలాజీ నగర్‌కు చెందిన అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సకాలంలో చికిత్సతో సుభాష్ ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు.