వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రభుత్వ పాలనపై నిరసన

649చూసినవారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రభుత్వ పాలనపై నిరసన
అన్నమయ్య జిల్లా పెదమండ్యం బస్టాండ్ సర్కిల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పాలన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు నిరసన ప్లకార్డులను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్