చాపాడు బస్ స్టాండ్ ఏర్పాటుకు ముందడుగు

4చూసినవారు
చాపాడు బస్ స్టాండ్ ఏర్పాటుకు ముందడుగు
చాపాడు మండల ప్రజల చిరకాల కల అయిన బస్ స్టాండ్ నిర్మాణానికి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అడుగులు వేశారు. ఆయన ప్రతిపాదిత స్థలాన్ని రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజల రవాణా సదుపాయాల కోసం పనులను వేగవంతం చేసి, నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎమ్మార్వో రమా కుమారి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్