ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఇరాన్ కొత్త ప్రతిపాదన.. అణు చర్చలు వాయిదా
Apr 27, 2026, 08:04 IST/

ఇరాన్ కొత్త ప్రతిపాదన.. అణు చర్చలు వాయిదా

Apr 27, 2026, 08:04 IST
ఇరాన్ తన పాత షరతులను సడలించి, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా ముందు ఒకే ఒక్క ప్రతిపాదనను ఉంచింది. ప్రస్తుతానికి పరస్పర శతృత్వాన్ని పక్కన పెట్టి, అణు చర్చలను వాయిదా వేసి, ముందుగా ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలో ముందుగా అంతర్జాతీయ నౌకల రాకపోకలను పునరుద్ధరించడం, ఆంక్షల వల్ల దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, అణు చర్చలను పక్కన పెట్టడం వంటివి ఉన్నాయి.