మాధవరాయ ఆంజనేయ ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

7చూసినవారు
మాధవరాయ ఆంజనేయ ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
మైదుకూరులో మాధవరాయ ఆంజనేయ స్వామి సంక్రాంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించారు. టీడీపీ నేతలు బెల్లం సుబ్బారాయుడు, దాసరి బాబు తదితరులు ఎమ్మెల్యేను కలిసి, ఉత్సవాలను ప్రారంభించాలని కోరుతూ ఘనంగా సత్కరించారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. సంక్రాంతికి కోలాటం, పార్వేట, స్వామివారి ఊరేగింపు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్