మైదుకూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

1చూసినవారు
మైదుకూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో మైదుకూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈనెల 6న శుక్రవారం జాబ్ మేళా నిర్వహించబడుతుంది. నిరుద్యోగులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఫార్మల్ డ్రెస్, బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ ఓబుల్ రెడ్డి సూచించారు. మరిన్ని వివరాలకు సతీష్ (8179643625), శివకృష్ణ (9398347860)ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్