మైదుకూరు: డిగ్రీ కళాశాలలో యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

1చూసినవారు
మైదుకూరు: డిగ్రీ కళాశాలలో యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో స్కిల్ హబ్ ద్వారా యువతకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులు అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. ఇంటర్ లేదా డిగ్రీ చదివిన వారు అర్హులు. వెబ్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు జిరాక్స్ కాపీలతో 9398348760 నంబర్‌లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్