మైదుకూరు: హిందూ స్మశాన వాటికకు స్థల పరిశీలన

4చూసినవారు
మైదుకూరు: హిందూ స్మశాన వాటికకు స్థల పరిశీలన
మైదుకూరు మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీలో హిందూ స్మశాన వాటిక ఏర్పాటుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. దీని కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు తహశీల్దార్ నరేంద్ర అడుగులు వేశారు. ఆయన టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, మార్కెట్ చైర్మన్ ఏపీ రవీంద్రతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల దీర్ఘకాలిక సమస్య త్వరలో పరిష్కారం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్