
కేరళ స్టోరీ-2 సినిమాకు హైకోర్టులో ఊరట
కేరళ స్టోరీ-2 సినిమా విడుదలకు కేరళ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. సినిమా విడుదలను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ తొలగించింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం సినిమా నిర్మాతల పాలిట ఊరటనిచ్చింది.




