కడప జిల్లాలో వర్ష సూచన... శనగ రైతుల ఆందోళన

2చూసినవారు
కడప జిల్లాలో వర్ష సూచన... శనగ రైతుల ఆందోళన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కడప జిల్లాలో కురుస్తున్న చిరుజల్లులు శనగ రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, ముద్దనూరు, కొండాపురం వంటి మండలాల్లో వేలాది ఎకరాల్లో శనగ పంట సాగవుతోంది. ప్రస్తుతం పంట బాగానే ఉన్నప్పటికీ, ఈ అకాల వర్షాల వల్ల పంటకు పులుపు వచ్చి, పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్