తల్లిని వేధిస్తున్నాడని కన్న తండ్రిని చంపిన కొడుకు

0చూసినవారు
తల్లిని వేధిస్తున్నాడని కన్న తండ్రిని చంపిన కొడుకు
చాపాడు మండలం ఓబుల్ రెడ్డి పేటలో మద్యం మత్తులో భార్యను వేధిస్తున్న తండ్రిని, పదవ తరగతి చదువుతున్న కొడుకు (మైనర్) పదునైన ఆయుధంతో కొట్టి చంపిన దారుణం జరిగింది. తల్లిని రోజూ వేధిస్తుండటంతో ఆగ్రహించిన కుమారుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్