తవ్వా వెంకటయ్యకు వైసిపి పట్టం

5చూసినవారు
తవ్వా వెంకటయ్యకు వైసిపి పట్టం
వైసిపి సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డా. తవ్వా వెంకటయ్య నియామకంపై మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి మంగళవారం ప్రొద్దుటూరులో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తవ్వా మాజీ ఎమ్మెల్యేను సన్మానించగా, ప్రతిభావంతులకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని రఘురామిరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఆట, పాటల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని తవ్వా హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్