ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

7చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే
మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించి, నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చిన అర్జీలను అధికారులకు పంపి వెంటనే పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :