అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

9చూసినవారు
అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
చాపాడు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను అధికారులు పరిశీలించి, వారికి ప్రభుత్వ సహాయం అందించాలని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ కోరారు. శుక్రవారం, చాపాడు తాసిల్దారును రైతులతో కలిసి రైతు సేవా సమితి చాపాడు మండల అధ్యక్షుడు బసీరెడ్డిపల్లి రామాంజయానేయులు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా, నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని అధికారులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్