షేర్ మార్కెట్‌లా టమోటా ధరలు.. మైదుకూరులో రైతుల నిలువు దోపిడి

3చూసినవారు
షేర్ మార్కెట్‌లా టమోటా ధరలు.. మైదుకూరులో రైతుల నిలువు దోపిడి
కడప జిల్లా మైదుకూరులో టమోటా ధరలు విపరీతంగా పడిపోయాయి. పక్క జిల్లాల్లో 30 కేజీల గంప రూ. 700-800 పలుకుతుంటే, ఇక్కడ వ్యాపారులు సిండికేట్‌గా మారి కేవలం రూ. 250-300 మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గంటకో రేటు మారుస్తూ తమను నష్టపరుస్తున్నారని, అధికారులు జోక్యం చేసుకుని ఈ సిండికేట్ దోపిడీని అరికట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్