మైదుకూరు వద్ద ఇద్దరి మృతి.. వివరాలివే.!

1చూసినవారు
మైదుకూరు వద్ద ఇద్దరి మృతి.. వివరాలివే.!
కడప జిల్లా మైదుకూరు-బద్వేల్ జాతీయ రహదారిపై జీవీసత్రం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు జీవీసత్రం గ్రామానికి చెందిన సుమంత్ (25), మదన్ గోపాల్ (25)గా గుర్తించారు. సుమంత్ అక్కడికక్కడే మరణించగా, మదన్ గోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో యువకుడు విజయ్ తీవ్రంగా గాయపడటంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్