ప్రొద్దుటూరు ఆలయంలో అన్నదానంపై కీలక నిర్ణయం

314చూసినవారు
ప్రొద్దుటూరు ఆలయంలో అన్నదానంపై కీలక నిర్ణయం
వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర ఆలయంలో బయటి వ్యక్తులకు అన్నదానం చేసేందుకు అనుమతి లేదని ఆలయ అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్నదాతలు దేవాలయం లోపల అన్నదానం కోసం దేవస్థానం అధికారులను సంప్రదించాలని, దాతలు మోసపోవద్దని సూచించారు. ఈ నిర్ణయం 2026, మే 5న ఆలయ ఛైర్మెన్ వంగళ నారాయణ రెడ్డి, ఆలయ ఈవో కేవీ రమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్