కేవీ పల్లి: ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడికి గాయాలు

0చూసినవారు
శుక్రవారం కేవీ పల్లి మండలం సొరకాయలపేట గ్రామం సమీపంలో మిన్నంరెడ్డి గారి పల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడు సాహెబ్ (64)ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆయన కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :