కేవీపల్లె వద్ద రోడ్డు ప్రమాదం

3656చూసినవారు
కేవీపల్లె వద్ద రోడ్డు ప్రమాదం
కేవీపల్లె మండలంలోని నారమకుల మిట్ట వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా లోడుతో వెళ్తున్న ఆటో టైర్ పగిలి బోల్తాపడింది. డ్రైవర్ మల్లికార్జున (40), ఎర్రం రెడ్డి (60), చెంచయ్య అనే ముగ్గురు గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్