వాల్మీకిపురం: ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

4235చూసినవారు
మంగళవారం వాల్మీకిపురం మండలంలోని కొత్తపల్లి చెరువులో ఈతకు వెళ్లిన ఆరమడక గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ అనే యువకుడు అకస్మాత్తుగా నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్నేహితులు కేకలు వేయడంతో స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన గ్రామస్తులలో ఆందోళన రేకెత్తించింది.

సంబంధిత పోస్ట్