వాల్మీకిపురంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

9చూసినవారు
వాల్మీకిపురం: కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన కేనరసింహులు (30) అనే యువకుడు శనివారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు దీనికి కారణమని పోలీసులు తెలిపారు. విషయం గమనించిన తల్లిదండ్రులు అతడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్