హంస వాహనంపై అగస్త్యేశ్వరుడు

1చూసినవారు
హంస వాహనంపై అగస్త్యేశ్వరుడు
ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం, ఉత్సవాల 6వ రోజున ఉదయం హోమాలు నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై శివపార్వతుల గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఆధ్యాత్మికవేత్త రమారావి కలియుగ భక్తి మార్గంపై ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్