ప్రొద్దుటూరు శివాలయంలో అన్నదానానికి అనుమతి లేదు: చైర్మన్

0చూసినవారు
ప్రొద్దుటూరు శివాలయంలో అన్నదానానికి అనుమతి లేదు: చైర్మన్
ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా బయటి వ్యక్తులు నేరుగా అన్నదానం చేయడానికి అనుమతి లేదని ఆలయ ధర్మకర్తల మండలి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం వారు తప్ప ఇతరులు ఆలయంలో అన్నదానం నిర్వహించకూడదని ఛైర్మన్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్