ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.!

1చూసినవారు
ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.!
ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ AR కానిస్టేబుల్ సురేశ్ బుధవారం కుటుంబ సమస్యలతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. భార్య నీలిమతో గొడవల కారణంగా విడిగా ఉంటున్న సురేశ్, శ్రావణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. తనను మోసం చేశారని శ్రావణి ఫిర్యాదు చేయడంతో స్థానిక 1టౌన్ సీఐ కొండారెడ్డి విచారణ చేపట్టారు. ప్రస్తుతం సురేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్