ప్రొద్దుటూరులో భారీ వర్షం, జనజీవనం స్తంభించింది

1425చూసినవారు
కడప జిల్లాలోని అన్ని మండలాల్లో సోమవారం ఉదయం నుండి మోస్తరు వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు నగరంలో రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. జిల్లా కలెక్టర్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వేడి నీటిని తాగాలని, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం తినకూడదని, కరెంట్ స్తంభాలను తాకకూడదని సూచించారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించి గమ్యం చేరుకోవాలని సూచనలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్