అగస్త్యేశ్వరాలయంలో కుంభాభిషేకం.

2చూసినవారు
అగస్త్యేశ్వరాలయంలో కుంభాభిషేకం.
ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరాలయంలో కుంభాభిషేకం నిర్వహించడానికి రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ బుధవారం అనుమతులు జారీ చేశారు. స్వామి, అమ్మవార్ల ఆలయాల విమాన శిఖరాలు, బింబములు జీర్ణావస్థకు చేరడంతో వాటి పునరుద్ధరణ, నవీకరణ పనుల కోసం ఈ కుంభాభిషేకం చేపట్టనున్నారు. ఆలయ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు, భక్తుల సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహణకు అనుమతి లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్