రాచమల్లును విమర్శించే అర్హత మురళీకి లేదు

7చూసినవారు
రాచమల్లును విమర్శించే అర్హత మురళీకి లేదు
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లెలోని ఎస్సీలకు చెందిన ఆస్థి టీడీపీ నేత మురళీకి ఎలా వచ్చిందో చెప్పాలని వైసీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు దానమ్మ బుధవారం ప్రశ్నించారు. ఆర్టీఐ దరఖాస్తులతో పలువురిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాడని ఆమె ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లును విమర్శించే అర్హత మురళీకి లేదని దానమ్మ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్