అధిక మద్యం సేవించి ఒకరు మృతి

0చూసినవారు
అధిక మద్యం సేవించి ఒకరు మృతి
ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్డులో సోమవారం రాత్రి అధిక మద్యం సేవించిన వ్యక్తి మరణించాడు. అంబులెన్స్ సిబ్బంది అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద లభించిన ఆధారాల్లో అతని పేరు షేక్ గౌస్ మొహిద్దీన్‌గా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

సంబంధిత పోస్ట్