సోమవారం ఉదయం ప్రొద్దుటూరులోని రామేశ్వరం రోడ్డు బుస్సెట్టి కళ్యాణ మండపం వద్ద డ్రైనేజీలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గుర్తుపట్టలేని స్థితిలో కుళ్ళిపోయిన మృతదేహం లభించింది. మృతదేహం తన భర్త నరసింహులుదని రమాదేవి గుర్తించింది. ఈ ఘటనపై 1టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.